ATP: అనంతపురం సర్వజన వైద్యశాల మదర్స్ మిల్క్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ హేమలత నేషనల్ ఛేంజ్ మేకర్స్ అవార్డుకు ఎంపికయ్యారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ ద్వారా విశిష్ట సేవలు అందిస్తున్నందుకు వడోదరకు చెందిన సమన్వై ప్రతిష్ఠాన్ స్వచ్ఛంద సంస్థ ఆమెను ఎంపిక చేసింది. అక్టోబరు 1 నుంచి 4 వరకు గుజరాత్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
హేమలతకు నేషనల్ ఛేంజ్ మేకర్స్ అవార్డు


