SS: ధర్మవరంలో నిర్వహించిన కళాజ్యోతి సంస్థ శతవార్షికోత్సవ వేడుకల్లో మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు, వారి వారసులను సన్మానించారు. సాహితీవేత్తలకు, కళారంగానికి ధర్మవరం పుట్టినిల్లని, కళాజ్యోతి సంస్థ 100 ఏళ్ల సాంస్కృతిక ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
కళాజ్యోతి శతవార్షికోత్సవాల్లో పాల్గొన్న మంత్రి


