TPT: దక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో వెలసి ఉన్న భగవాన్ శ్రీ తీర్థం వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవ వేడుకలు శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఆరాధన జరిగిన సందర్భంగా శనివారం రాత్రి నుంచి ఉదయం వరకు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో ఊరేగించారు. ఈ సందర్భంగా పంచరత్న నాటక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా శ్రీ తీర్థం వెంకయ్య స్వామి ఆరాధన


