MBNR: జడ్చర్ల 9వ వార్డు విజయనగర్ కాలనీ రోడ్ నంబర్ 1లో మోరి సమస్యతో దోమలు విపరీతంగా పెరిగి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు మున్సిపల్ సిబ్బందికి తెలిపినా పట్టించుకోవడం లేదని, అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
మోరి సమస్యతో దోమల బెడద..!


