హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల ఓటర్ల జాబితా విడుదల

BPT: చీరాల ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పురపాలక సంఘం పరిధిలో 44 వార్డులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను కమిషనర్ దానియేల్ జోసేఫ్ శనివారం విడుదల చేశారు. ఈ ప్రతులు మున్సిపల్, రెవెన్యూ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజల పరిశీలనార్థం ఉంచారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే 28వ తేదీ లోగా లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కమిషనరు కోరారు.