హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటలకు 1080.60 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో 46.654 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల్లో 1,736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,117 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం స్పిల్‌వే ద్వారా నీటి విడుదల లేదని అధికారులు పేర్కొన్నారు.