KDP: గోపవరం మండలం రాచాయపేటలో ఇవాళ ఉదయం 10 గంటలకు YCP మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షుడు చల్లా రవిచంద్రారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు YCP మండల స్థాయి సమావేశం


