హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు'

NLR: ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించ వచ్చని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ ఈ సుధాకర్ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులా వసూళ్లు కేంద్రాల్లో యధావిధిగా పనిచేస్తాయన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.