ASR: బ్యాంకర్ల సమ్మెతో 28, 29, 30 తేదీల్లో బ్యాంకులు మూసివేయనున్న నేపథ్యంలో ఇవాళ (ఆదివారం) అన్ని బ్యాంకులు తెరిచి సేవలు అందిస్తాయని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.మాతునాయుడు తెలిపారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అక్టోబర్ 1వ తేదీన సామాజిక పెన్షన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా, ముందుగానే నగదు డ్రా చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు జిల్లాలో బ్యాంకులు ఓపెన్'


