KDP: వేముల మండలం రంగోరిపల్లె, గొందిపల్లె, శేషన్నగారిపల్లె గ్రామాల్లో విద్యుత్ సరఫరా సమస్యకు పరిష్కారం లభించింది. గాలివానలకు తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండటంతో విద్యుత్ శాఖ అధికారులు శనివారం సబ్‌స్టేషన్ వద్ద కొత్త బ్రేకర్ ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుతుందని, ఇకపై అంతరాయాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మూడు గ్రామాలకు మెరుగైన సరఫరా


