హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యక్తి గల్లంతు.. పోలీసుల గాలింపు

కోనసీమ: ఆత్రేయపురం మండలం తాపేశ్వరం గ్రామానికి చెందిన కాకిలేటి చిట్టిబాబు (46) గోదావరిలో గల్లంతయ్యారు. అత్తగారు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్రేయపురం వచ్చిన ఆయన శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లారు. అనంతరం ఆయన మోటార్‌సైకిల్ కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, స్థానికులు గాలింపు చేపట్టారు.