హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణ: కలెక్టర్

ఏలూరు జిల్లాలో జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. రహదారి భద్రతపై రాష్ట్ర రవాణా, R&B శాఖ కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన జూమ్ సమావేశంలో  కలెక్టర్ పాల్గొన్నారు. బ్లాక్ స్పాట్ల వద్ద ఇంజినీరింగ్ లోపాలను సరిచేస్తున్నామన్నారు.