NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు మండలంలోని దామరమడుగు పంచాయతీ నందు కోవూరు కాలువ పై బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపనలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన


