హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన వీఆర్ఏలు

WG: వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ అత్తిలి మండలం వీఆర్ఎలు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను కోరారు. ఈ మేరకు వారంతా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించి, గతంలో సమర్పించిన వినతికి సంబంధించి వినతిపత్రం అందజేశారు.