AKP: అనకాపల్లి TDP కార్యాలయంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి సమన్వయ సమావేశం జరిగింది. జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై చర్చించారు. అభ్యర్థుల ఎంపికను అధిష్ఠానానికి నివేదిస్తామని, స్థానిక ఎన్నికల్లో వంద శాతం విజయం సాధించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో వంద శాతం విజయం సాదించాలి'


