NLR: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేరకు సెప్టెంబర్ 29న నిర్వహించాల్సిన స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు పరిపాలన కారణాలతో అక్టోబర్ 1వ తేదీకి వాయిదా పడినట్లు డీఇఓ బాలాజీ రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ మార్పును గమనించి, సవరించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
29 న ఎన్నికలు వాయిదా: డీఇఓ


