హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎగ్గామ్‌లో కంది పంటలో విత్తనోత్పత్తిపై రైతులకు శిక్షణ

NRML: రైతులకు మేలు రకమైన విత్తనాలు అందించడమే మా ఉద్దేశమని ప్రొఫెసర్ జయశంకర్ రావు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రాహుల్, దినేష్‌లు అన్నారు. బైంసా మండలంలోని ఎగ్జామ్ గ్రామంలో PACS మిర్జాపూర్ ఆధ్వర్యంలో ఆరు ఎకరాలలో సాగు చేస్తున్న కంది పంటను పరిశీలించి మాట్లాడారు. వ్యవసాయ పరిశోధన సంస్థ వరంగల్ కంది వన్, WRGE 97 రకాల విత్తనాలను విత్తనోత్పత్తి కొరకు పండిస్తున్నట్లు వివరించారు.