హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువకుడి మృతిపై కేసు నమోదు

WGL: చెన్నారావుపేట మండలం లింగగిరిలో ఉపసర్పంచి భర్త సప్పిడి నరేష్‌ (35) మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ప్రియాంక మూడు నెలలుగా పుట్టింట్లో ఉండటంతో నరేష్‌ మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు వెళ్లి భార్యను కాపురానికి రావాలని కోరగా ఆమె కుటుంబ సభ్యులు దుర్భాషలాడినట్లు శనివారం ఫిర్యాదులో పేర్కొన్నారు.