ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ కె. హరిత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని చారిత్రక, అటవీ, ప్రకృతి పర్యాటక ప్రాంతాల ప్రాధాన్యతను వివరించారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు'


