హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు

CTR: జిల్లాలో ఇవాళ చికెన్ ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కేజీ రూ.137 నుంచి రూ.143, విత్‌స్కిన్ రూ.212 నుంచి 234 వరకు పలుకుతోంది. స్కిన్‌లెస్ రూ.240 నుంచి రూ.264 వరకు విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉన్నట్లు విక్రయదారులు పేర్కొన్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84గా ఉంది.