NLR: రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 8 గంటలకు నగరంలోని 4వ డివిజన్ మైపాడు గేట్ సెంటర్ కృష్ణవేణి స్కూల్ రోడ్‌లో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నెల్లూరులో మంత్రి పర్యటన


