హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో దివ్యాంగులకు ఉచిత న్యాయ సేవలు

SRPT: దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కలెక్టరేట్‌లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను జిల్లా జడ్జి డాక్టర్ శివరామ్ ప్రసాద్, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. దివ్యాంగులు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి భవ్య కోవిల, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.