NZB: సుద్దపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న హెల్త్ సూపర్వైజర్ ఉద్యోగానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గురుకులాల డీసీవో విజయలలిత ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం విద్యార్హతలు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా కళాశాలలో సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
గురుకుల పాఠశాలలో దరఖాస్తులకు ఆహ్వానం


