KDP: జమ్మలమడుగులో ఈనెల 29న నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, నైపుణ్యాధికారి ఎ.సురేష్‌కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రొద్దుటూరు రోడ్డులోని జాతీయ నిర్మాణ అకాడమీలో మేళా జరుగుతుందన్నారు. అభ్యర్థులు ముందుగా నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని రెజ్యూమ్, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్, ఆధార్, పాన్ కార్డులతో హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
29న జమ్మలమడుగులో జాబ్ మేళా


