ASR: పెదబయలు మండలంలో ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని GCC ఛైర్మన్ శ్రావణ్ కుమార్, టీడీపీ అరకు ఇన్‌ఛార్జ్ దొన్నుదొర సూచించారు. శనివారం టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ప్రజలను కలసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, స్థానిక సమస్యలను తెలుసుకుని అందుబాటులో ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'


