ఏలూరులో వట్లూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రేమ జ్యోతి తెలిపారు. 11 సంస్థల ప్రతినిధులు హాజరై 825 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని చెప్పారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్హత కలిగి.. 18-35 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 8179391045 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 29న జాబ్ మేళా


