హైదరాబాద్: 28°C
తెలంగాణ

ADA ని కలిసిన AEOలు

SRD: ఖేడ్ డివిజన్ ADA-FACగా అదనపు బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌చారీని ఆయా మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ పరిధిలో రైతుల సంక్షేమం, వ్యవసాయ శాఖ పథకాల అమలుపై అధికారులతో ఏడీఏ చర్చించారు. కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ఏఈవోలు ఉ న్నారు.