KKD: జెన్ జీ యువత ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, సామాజిక బాధ్యతను పెంచుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంపీ సానా సతీశ్ పిలుపునిచ్చారు. శనివారం కోరింగ కైట్ కళాశాలలో జరిగిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబుతో కలిపి పాల్గొన్నారు. యువతకు ఆయన దిశా నిర్దేశం చేశారు. యువతకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'జెన్ జీ యువత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి'


