హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోతుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు: మున్సిపల్ ఛైర్మన్

BHNG: కోతుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలేరు మున్సిపల్ ఛైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. ఆలేర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులు, నివాస ప్రాంతాల్లో కోతుల సంచారం అధికమై ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఆలేర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కోతుల పట్టివేత కార్యక్రమం శనివారం నిర్వహించారు.