హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరణ

AKP: పాయకరావుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఏడు మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఓ జి.శ్రీనివాస్ తెలిపారు. ఎస్.రాయవరం మండలంలో నాలుగు, పాయకరావుపేటలో ఒకటి, నక్కపల్లిలో రెండు షాపులు ఉన్నాయన్నారు. ఆసక్తి గల వారు అక్టోబరు1లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు రుసుము రూ.3 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.వెయ్యి చెల్లించాలన్నారు.