KKD: తుని నియోజకవర్గంలో అయిదు మద్యం దుకాణాలకు టెండర్ల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తుని ఎక్సైజ్ సీఐ పట్టాభిచౌదరి శనివారం తెలిపారు. అక్టోబరు 1లోగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 93411 81728, 90145 54197 సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానం


