NZB: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడాన్ని నిరసిస్తూ ఆదివారం బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సైకిల్ యాత్ర ప్రారంభవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.
తెలంగాణ
నేటి నుంచి కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర


