శ్రీకాకుళం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని విశాఖ ఐజీపీ గోపీనాథ్ జట్టి ఆదేశించారు. శనివారం జరిగిన వీసీ లో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు. నేర నియంత్రణ, మహిళల, బాలల భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల పై SPతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించండి'


