CTR: నేరాలకు దూరంగా ఉండి జీవించాలని రౌడీ షీటర్లకు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు జిల్లా పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెడు నడత కలిగిన వారికీ ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. గొడవలు, దాడులు, బెదిరింపులకు పాల్పడకుండా కుటుంబ సభ్యులతో శాంతియుతంగా జీవించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్


