E.G: గోదావరి పుష్కరాల దృష్ట్యా జిల్లా పరిధిలోని హోటళ్లలో భక్తులు, ప్రముఖులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్లో హోటల్ నిర్వాహకులు, అసోసియేషన్ ప్రతినిధులతో పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. హోటళ్ల నిర్వహణ, గదుల కేటాయింపు, టారిఫ్లులపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
పుష్కరాలకు వసతుల ఏర్పాట్లపై జేసీ సమీక్ష


