హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీబీ-జీ రామ్‌జీ పనులపై గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం

BHNG: చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామ పంచాయతీ ఆవరణలో వీబీ-జీ రామ్‌జీ–375 ఉపవర్గాల పనులపై గ్రామస్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ కైరంకొండ స్వప్న అశోక్‌ మ్యాప్‌ (నకాషా) ద్వారా పనులకు సంబంధించిన వివరాలను గ్రామస్థులకు వివరించారు.