హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నలుగురు జూదరులు అరెస్ట్

CTR: బైరెడ్డిపల్లె మండలంలోని కొత్తయిండ్లు గ్రామసమీపంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేశారు. నలుగురిని అరెస్ట్  చేసినట్లు ఎస్సై చందనప్రియ తెలిపారు. తమ కందిన రహస్య సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. జూదం ఆడుతున్న వారి నుంచి రూ.3,700 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో ఆరుగురు పారిపోయారని పేర్కొన్నారు.