రాజమహేంద్రవరంలోని ప్రత్యేక మహిళా కారాగారాన్ని బోర్డు ఆఫ్ విజిటర్స్ బృందం శనివారం సందర్శించింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. కోమలి కారాగారంలోని ఖైదీల సంక్షేమం, ఆహారం, వైద్య సదుపాయాలు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
జైలు మహిళా కారాగారంలో తనిఖీలు


