హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హాస్టల్ విద్యార్థులు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకూడదు'

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో వివిధ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకూడదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. పిల్లలమర్రి ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రోడ్డు పక్కన విద్యార్థులను చూసి ఆగారు. వారు పలు సమస్యలను, ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.