హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లెనిద్రలో గ్రామస్థుల సందేహాలు నివృత్తి చేసిన ఎస్ఐ

VZM: గరివిడిలో SI లోకేశ్వరరావు శనివారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు, సైబర్‌ నేరాలుకు , దూరంగా ఉండాలని హెచ్చరించారు. బాల్య వివాహాలు నేరమని, వాటిని అడ్డుకోవడంలో గ్రామస్థుల సహకారం కోరారు. అనంతరం గ్రామస్తుల పలు సందేహాలను SI నివృత్తి చేశారు.