TPT: సత్యవేడు మండలం వీఆర్ కండ్రిగ ఎస్సీ కాలనీలో ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మురళి, ఎస్సై సాయినాథ్ చౌదరి, మహిళల భద్రత, నేరాల నివారణ, గంజాయి వినియోగం, అక్రమ రవాణా, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు సహరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆపరేషన్ త్రిశూల్.. రోడ్డు భద్రతపై అవగాహన


