MBNR: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మహబూబ్‌నగర్ జిల్లా శాఖ నూతన ఛైర్మన్‌గా కేఎస్ రవికుమార్, ఉపాధ్యక్షులుగా రామకృష్ణయ్య, కోశాధికారిగా జి.రమణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
రెడ్‌క్రాస్ జిల్లా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు


