MNCL: మంచిర్యాలకు చెందిన రావుల రాజశేఖర్ తల్లి రావుల కళావతి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి వాకిటి శ్రీహరి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మేయర్ ధరణి మధుకర్, చిట్ల సత్యనారాయణ, కార్పొరేటర్ జలీల్, తదితరులు ఉన్నారు
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రి శ్రీహరి


