NDL: నంద్యాల జిల్లాలో చలో విజయవాడ కార్యక్రమానికి మున్సిపల్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించే బహిరంగ సభకు మున్సిపల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు కోరారు. అనుమతులు లేని సభకు వెళితే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ వారిని హెచ్చరించారు. జిల్లాలోని బేతంచెర్ల,ఆళ్లగడ్డకు చెందిన ఉద్యోగులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఉద్యోగుల ముందస్తు అరెస్ట్


