హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మాంసం ధరలు ఇవే.!

NZB: నగరంలో మార్కెట్‌లో మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ రూ.220-240, లైవ్ బర్డ్ రూ.180-200 పలికింది. మేక మాంసం కిలో రూ.600, పొట్టేల్ మాంసం రూ.800, చేపలు రూ.170 వరకు విక్రయించారు. కోడిగుడ్డు ఒక్కటి రూ.6గా ఉంది. మార్కెట్‌లోని ధరల హెచ్చుతగ్గులను బట్టి మాంసం, గుడ్ల ధరలు మారుతున్నాయని వ్యాపార వర్గాలు తెలిపారు.