కర్నూలు గోపాల్ దిద్ది సమీపంలో గంగమ్మ దేవాలయం వెనుక తుంగభద్ర నది ఒడ్డున గొల్ల హరీశ్‌ను బండరాయితో కొట్టి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ జి.మారుతీ శంకర్ తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో ఏర్పడిన కక్షతో ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నిందితుల నుంచి బైక్, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొన్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వివాహేతర సంబంధంతో హత్య.. ముగ్గురి అరెస్ట్


