హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ వైర్‌లో చెలరేగిన మంటలు

MNCL: నెన్నెల మండలం కొత్తూరులో శనివారం రాత్రి ప్రభుత్వ పాఠశాల సమీపంలో గ్రామానికి వచ్చే విద్యుత్ వైర్ లో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉపసర్పంచ్ పోషంకు సమాచారం అందించారు. వెంటనే స్పందించి లైన్మెన్ రాజన్నకు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చర్యలు చేపట్టారు.