హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల

KDP: 2026-27 సంవత్సరానికి మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చెన్నారెడ్డి తెలిపారు. చక్రాయపేట, లింగాలలో ఒక్కొక్కటి, పులివెందులలో 4 దుకాణాలు ఉన్నాయన్నారు. అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, రూ.3 లక్షల నాన్‌రిఫండబుల్ ఫీజు చెల్లించాలని సూచించారు.