E.G: జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 25తో ముగియడంతో ప్రత్యేక అధికారిని నియమించారు. పునర్విభజనలో కొత్త జిల్లాలకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ను ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పీ సీఈవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు


