NDL: నంద్యాల పట్టణంలోని జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, గౌరు చరితా రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు, జనసేన నాయకులు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల సమన్వయంతో ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం


